అల్లూరు కేసీ కెనాల్ లో మగ శవం లభ్యం:బ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ మణికంఠ
కేసీ కెనాల్ లో మగ శివం లభ్యమైనట్లుబ్రాహ్మణకొట్కూరు ఎస్సై వి మణికంఠ తెలిపారు,నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో ఉన్న కేసి కెనాల్ లో గుర్తు తెలియని మగ శవం ఉందని అల్లూరు గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్ఏ) పవన్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం కేసీ కెనాల్ దగ్గరకు వెళ్లి శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఈయనకు దాదాపు 40 సం.లు ఉండవచ్చు బ్లూ కలర్ పాయింట్ మాత్రమే ఉందని వీటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే సమాచారం కోసం బ్రాహ్మణకొట్కూరు ఎస్సై సెల్: 9121101191