ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం చీమకుర్తి ప్రధాన రహదారిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటి గంగమ్మ సమీపంలో గంగపురం వైపు నుంచి వస్తున్నా వాహనం మలుపు వద్ద అలుపు తప్పి సైడ్ కాలువలోకి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.