జూలూరుపాడు: జూలూరుపాడు లోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు ముఖ్య సమావేశం
సత్యశోధక్ సమాజ స్ఫూర్తితో కుల నిర్మూలనకు పాటుపడదాం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జాటోత్ కృష్ణ పిలుపు మహాత్మ జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ స్ఫూర్తితో కుల నిర్మూలనకు పాటుపడాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ కృష్ణ పిలుపునిచ్చారు.జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో మండల కార్యదర్శి బానోతు, ధర్మ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొని కృష్ణ ప్రసంగించారు జ్యోతిరావు పూలే భారతదేశంలో సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్తని కొనియాడారు