కామేపల్లి: కామేపల్లి లో అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలోని కామేపల్లి లో సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రం మార్కెట్లో రైతుల సమస్యల మీద రైతుల గిట్టుబాటు ధర కావాలని Aikms రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు చేపట్టిన ధర్నాని. అక్రమంగా పోలీసులు ధర్నాని భగ్నం చేస్తూ అరెస్టు చేయటం దుర్మార్గమైన పని అని వారు పేర్కొన్నారు. దీని సందర్భంగానే ఈరోజు కామేపల్లి లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రమేష్ ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు కురాకుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.