అనంతపురం నగరంలోని సాయి నగర్ ఆరో క్లాసులో మసీదు ముతవల్లి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కేబీఎన్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో రమీజా బేగం మహమ్మద్ రఫీ ఆవేదన వ్యక్తం చేశారు మూడు నెలల క్రితం సాయి నగర్ ఆరవ క్రాస్ లో టిఫిన్ సెంటర్లో అద్దెకు తీసుకున్నామని తెలిపారు అయితే ముతవల్లి టిఫిన్ సెంటర్ ను తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు దౌర్జన్యంగా డిఫరెన్స్ సెంటర్లో ఉన్న సామాన్లను బయటకు పడేసి టిఫిన్ సెంటర్ తెరవకొండ అడ్డుపడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు పోలీసులను ఆశ్రయించిన తగిన న్యాయం చేయటం లేదని వాపోయారు.