జూలూరుపాడు: జూలూరుపాడులో సిపిఎం నాయకులు ముఖ్య సమావేశం
జూలూరుపాడు స్థానిక ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిపిఎం సిద్ధం ఈ నెలలో నిర్వహిస్తున్న స్థానిక ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం ఒంటగానే పోటీ చేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ అన్నారు బుధవారం స్థానిక కంగాల బుచ్చయ్య భవన్ సిపిఎం కార్యాలయం లో భానోత్ మధు అధ్యక్షతన సిపిఎం మండల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశం లో శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ సిపిఎం స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలో ఉంటుందని ఆశభావం వ్యక్తం చేశారు గతంలో కూడా జూలూరుపాడు మండలలో అనేక గ్రామ పంచాయితీలను ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేసి గెలిచినా అనుభవం ఉందని అన్నారు.