ఖమ్మం అర్బన్: మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం మమత క్యాంపస్ పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మభ్యపెట్టి మోసం చేసిందని ఆరోపించారు.