ములుగు: ఏటూరునాగారం ITDA డీడీగా లంబాడీలను నియమిస్తే ఊరుకోం: ఆదివాసీ JAC నాయకులు
Mulug, Mulugu | Sep 15, 2025 ఏటూరునాగారం ఐటిడిఏ డీడీగా లంబాడీలను నియమిస్తే సహించేది లేదని ఆదివాసి జేఏసీ జిల్లా చైర్మన్ దబ్బకట్ల సుమన్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఏటూరునాగారం ITDA కార్యాలయం వద్ద మాట్లాడుతూ.. 49 ఏళ్లుగా ఆదివాసీల రిజర్వేషన్లను లంబాడీలు దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఐటిడిఏ డిడి గా లంబాడీలను నియమిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.