మేడ్చల్: శామీర్పేటలో రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీ పట్ల లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తం అవుతుందని జిల్లా కలెక్టర్ గౌతమన్నారు గురువారం షామీర్పేట్ లోని రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు ఉంటేనే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు