మేడ్చల్: ఔషపూర్ గ్రామంలో స్కూల్ బ్యాగ్ లో చేరిన నాగుపాము
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో స్కూల్ బ్యాగ్ లో నాగుపాము చేరింది సోమవారం ఇంట్లో ఇల్లాలు ఇల్లు ఊడుస్తున్న క్రమంలో పాము బ్యాగులో కదులుతున్నట్టు కనిపించింది పాములు చూసి భయపడిన భార్య వెంటనే భర్తకు చెప్పడంతో భర్త ఇతరులతో కలిసి నాగుపామును కొట్టి చంపేశాడు ఇంట్లో స్కూల్ బ్యాగ్ లో చేరిన నాగబాబును గమనించకుంటే ఏడుగురు ఉండే ఆ ఇంట్లో ఈ రాత్రి ఎలాంటి అనర్ధాలు జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు