డోన్ పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జాతీయ రహదారిపై ఎంవీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడు తదితర వినూత్న వేషధారణలతో కళాకారులు రోడ్డుపైకి వచ్చారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్టు ధరించి సురక్షితంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు t 83 చదవని వార్