భీమిలి: పద్మనాభం మండల టీడీపీ కమిటీ ఎన్నికలలో అధ్యక్షులుగా కోరాడ రమణ ఏకగ్రీవ ఎన్నిక
భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల టీడీపీ నేతల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ కమిటీ lలో అధ్యక్షులుగా కోరాడ రమణ ఉప అధ్యక్షులుగా సబ్బవరపు రాము ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఆవాల గంగరాజు ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా కరిమిరెడ్డి వెంకట లక్ష్మి, సుంకర పైడినాయుడు, పైల శ్రీను, మండల టీడీపి సెక్రెటరీలుగా మహంతి అప్పలరమణ కోరుకొండ, కృష్ణప్పదు పోలిపల్లి మోహన్ వీరు నూతనంగా ఎంపిక అయిన సందర్బంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరందరని శాలువతో సత్కరించారు. అధ్యక్షులు కోరాడ రమణ మాట్లాడుతూ మాపై బాధ్యత మరింత పెరిగింది అని పార్టీ కు విధేయులు మై పనిచేస్తామన్నారు.