నెల్లిమర్ల: నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి నాలుగు నామినేషన్లు దాఖలు: ఈఆర్ఓ నూకరాజు
నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి శుక్రవారం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బహుజన సమాజ్ వాది పార్టీ నుంచి ఎరుకొండ తేజ రాణి, జనసేన పార్టీ నుంచి లోకం నాగమాధవి, స్వతంత్ర సభ్యర్థిగా కండిమర్రి జయేష్, సమాజ్ వాది పార్టీ తరపు నుంచి కర్రి కృష్ణ నామినేషన్లు దాఖలు చేసినట్లు ఈఆర్ఓ నూకరాజు వెల్లడించారు.