కుప్పం: కుప్పం పట్టణంలో సారీ చెప్పి ఆత్మహత్య చేసుకున్న టీచర్
కుప్పంలో ప్రైవేట్ స్కూల్ టీచర్ గాయత్రి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆమె రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.I am sorry Sushank.. I am very sorry my dear family members.. నా చావుకి ఎవరూ బాధ్యులు కారు' అని అందులో ఉంది. తన కుమారుడితో పాటు కుటుంబ సభ్యులను ఆమె క్షమాపణ కోరుతూ లెటర్ రాశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.