విద్యుత్ ప్రత్యేక అదాలత్ను సద్వినియోగం చేసుకోండి : ఈ ఈ
Chittoor Urban, Chittoor | Nov 18, 2025
చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం బుధవారం విద్యుత్ ప్రత్యేక కాదాలత్ నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముని చంద్ర తెలిపారు కాణిపాకం క్రాస్ లోని పైపల్లి సబ్ డివిజన్ ఆవరణలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక విద్యుత్ తదాలతో పరిష్కారం కానీ విద్యుత్ సమస్యలను వినతి రూపంలో అందిస్తే పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు దీనితోపాటు ఒకటి మూడవ బుధవారాలలో డయల్ యువర్ ఎండి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.