ములుగు: డైలీవెజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి: ఏటూరునాగారంలో డైలీవెజ్ వర్కర్ల సమ్మె
Mulug, Mulugu | Sep 13, 2025 గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు రఘుపతి డిమాండ్ చేశారు. ఏటూరునాగారం లోని ITDA ఎదుట శనివారం డైలీ వేజ్ వర్కర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమానికి రఘుపతి హాజరై మాట్లాడారు.