ఖమ్మం అర్బన్: ఆధునిక మహిళలు భవిష్యత్తు తరాలకు ఆదర్శం: TGO రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు
ఆధునిక మహిళలు ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని ఏలూరి కోరారు.తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉషశ్రీ అధ్యక్షులు సుధారాణి కార్యదర్శి సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరి శ్రీనివాసరావు టీజీవో రాష్ట్ర అధ్యక్షులు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఉద్యోగ సంఘాలలో కూడా మహిళలు పాల్గొంటున్నారని గెజిటెడ్ విభాగంలో మహిళ విభాగం ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి విజయవం