నంద్యాలలో ఏటీఎం కార్డు మార్పు చేసి నగదు డ్రా చేసి మోసం చేసిన సిద్ధు అనే నిందితుడిను బుధవారంపోలీసులు అరెస్ట్ చేశారు.సుబ్బారాయుడు అనే వృద్ధుడిని మోసం చేసి సిద్ధు అనే నిందితుడు రూ.1.24 లక్షలను డ్రా చేశాడు.సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి వివరాలు సేకరించి అతని వద్ద నుంచి రూ 1 .20 లక్షలను పోలీసులు రికవరీ చేశారు.గతంలో పలు జిల్లాలో నిందితునిపై అనేక కేసులు పోలీసులు తెలిపారు.మీడియా సమావేశంలో వివరాలను ఏఎస్పీ జావలి వెల్లడించారు.