యాలాలను పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి బుగ్గప్ప కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్యలు డిమాండ్ చేశారు బుధవారం ఏలాల మండల కేంద్రంలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించాలని తాసిల్దార్ వెంకట్ స్వామిని కలిసి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ గ్రామాల్లో గత రెండు నెలల నుండి ధరణి భూభారతిపై పెండింగ్లో భూ సమస్యలు గత మూడు నెలల నుండి పెండింగ్ ఉన్నాయని అన్నారు