పెబ్బేరు: బండలాగుడు పోటీలతో పండగ వాతావరణం సాంప్రదాయ పోటీలు సంస్కృతికి చిహ్నాలు స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి
Pebbair, Wanaparthy | Jan 31, 2025
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీల కార్యక్రమానికి...