సత్తుపల్లి: కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు వి ఇలారపు సుధా అనే మహిళ ఇంటి పరిసర ప్రాంతంలోని ఆమె కుమారుల దుస్తులు తీసుకుని వచ్చి పసుపు కుంకుమ నిమ్మకాయ పెట్టి పూజలు చేపట్టి అక్కడే వదిలేసిన గుర్తుతెలియను వ్యక్తులు. ఇది ఉదయాన్నే చూసిన గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు పేర్కొంటున్నారు గ్రామాల్లో ఇలా క్షుద్ర పూజలు తోటి ఎక్కడో ఒకచోట వార్తలు రావడంతో ప్రజల్లోని ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయని పలువురు ఉన్నత విద్యావంతులు పేర్కొంటున్నారు. తక్షణమే మూఢనమ్మకాల పైన అధికారులుగ్mmmml