అనంతపురం నగరంలోని దివ్యశ్రీ ఆసుపత్రి గోడ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆసుపత్రి ప్రాంగణానికి సమీపంలో పడి ఉన్న అతనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.