విజయనగరం జిల్లాలో నామినేషన్లు పర్వం ఊపందుకుంది. రెండో రోజు విజయనగరం ఎంపీ స్థానానికి ఆరు, అసెంబ్లీ స్థానాలకు 31 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయనగరం 4, గజపతినగరం 8, చీపురుపల్లి 3, ఎస్ కోట 4, నెల్లిమర్ల 6, బొబ్బిలి 6 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.