తాండూరు: పర్యాటక ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు రావద్దు: జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి
గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పర్యటక ప్రాంతాలలో చూసేందుకు పర్యాటకులు ఎవరు కూడా రావద్దని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు రైతులు విద్యార్థులు వాగులను దాటరాదని అన్నారు ఇప్పటికే వాగుల వద్ద భారీకేట్లను సైతం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జ