రాజేంద్రనగర్: హస్సేనాపురం డివిజన్ పరిధిలో అగ్రికల్చర్ కాలనీలో వర్షపు నీటి కాలువ పనులను పరిశీలించిన కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్
హస్తినాపురం డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులలో ప్రజలు భాగస్వాములు కావాలని హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాతా నాయక్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పనులు త్వరితగతిన పూర్తి కావడమే కాకుండా పనుల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. శనివారం అగ్రిల్చర్ కాలనీ నుంచి జయకృష్ణ ఎన్ప్లేవ్ కాలనీ వరకు నిర్మిస్తున్న వర్షపునీటి కాలువ పనులను కార్పొరేటర్ పరిశీలించారు