ముధోల్: భైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో భైంసా ఏఎస్పీ మీడియా సమావేశం
Mudhole, Nirmal | Sep 19, 2025 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో భైంసా ఏఎస్పీ మీడియా సమావేశం నిన్న రాత్రి కుబీర్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణపై దాడి చేసిన వ్యక్తి అబ్దుల్ కలిమ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడి నిందితుడిది స్వగ్రామం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోనీ ధర్మాబాద్ నిన్న రాత్రి అత్తగారి ఇంటివద్ద భార్య తోని గొడవ జరిగిన సమయంలో భార్య పోలీసులకు పిర్యాదు చేస్తామని అనడంతోనే రెచ్చి పోయి స్టేషన్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ పై దాడి భార్య అనడంతో నువ్వేం కేసు పెడతావ్ నేనే పోలీసు స్టేషన్ కు వెళ్లి పోలీసులనే చంపేస్తా అని వచ్చి దాడి చేసినట్లు వెల్లడించిన భైంసా ఏఎస