నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజ్
- నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు
నిబంధనలను అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని నాయుడుపేట డిఎస్పి చెంచు బాబు తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా నాయుడుపేట లోని అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వాన దారులు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేశారు.