మొండొని తోపు వద్ద అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా .మదనపల్లి నియోజవర్గం రామసముద్రం మండలం . కుదురుచిమన పల్లి పంచాయతీ. మొండొనీ తోపు వద్ద ద్విచక్ర వాహనం ఆదుపుతప్పి బోల్తాపడడంతో. ద్విచక్ర వాహనంలో పుంగునూరు కు వస్తున్న కర్ణాటక రాష్ట్రం చింతామణి చెందిన తిప్పన్న కుమారుడు వెంకటరమణా 46 సంవత్సరాలు త్రివంగా గాయపడ్డాడు. వెంటనే గమనించిన స్థానికులు రోడ్డు ప్రమాదంలో వెంకటరమణా,ను హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రి తరలించారు. ఘటన బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వెలుగులో వచ్చింది.