మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గుర్తుతెలియని వ్యక్తులు ఒకచోట మంటలు పెట్టి వాయు కాలుష్యానికి కారణం అవుతున్నారు. చెత్తతోపాటు ఇతర పదార్థాలను కాల్చడం వల్ల గతమైన పోగా పరిసర ప్రాంతాలు వ్యాపిస్తుంది. వాతావరణం నల్లగా కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.