శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం పుట్టపర్తి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుట్టపర్తి విమానాశ్రయంలో సీఎం తో పాటు మంత్రికి ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు.