సోషల్ మీడియాలో 5000 వచ్చాయంటూ వస్తున్నటువంటి మెసేజ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్బులు ఎవరికి వరకే రావని ఎవరు ఆ లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు తెలియజేశారు గురువారం ప్రకటన రూపంలో డబ్బులు వరకే రావు డబ్బులు వస్తున్నాయి అన్న లింకులను ఎవరు క్లిక్ చేసి మోసపోవద్దు అని హెచ్చరించారు.మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగా నాకు ₹5,000 వచ్చింది! మీరు కూడా ట్రై చేయండి” అంటూ కొన్ని లింకులు వాట్సాప్, ఫేస్బుక్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇది సైబర్ నేరగాళ్ల మోసం అని తెలియక చాలామంది లేని తలనొప్పి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి లింకుల వల్ల అకౌంట్లో ఉన్న డబ్బులు పోతాయి అన్నారు