మేడ్చల్: కూకట్పల్లిలో ప్రేమ విఫలం కావడంతో హాస్టల్లో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య
ప్రేమ విఫలం కావడంతో యువకుడు మనస్థాపం చెంది ఉడివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది యువకుడు ప్రేమ విఫలం కావడంతో మంగళవారం హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు