ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైసీపీ నేతలు
Ongole Urban, Prakasam | Jan 18, 2026
ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రకాశం జిల్లా విస్తృత స్థాయి(టాస్క్ఫోర్స్)సమావేశంలో పాల్గొని పలు సూచనలు,సలహాలు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు,దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.ఆదివారం ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయమ్మ యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్,మాజి మంత్రి,రీజనల్ కో-ఆర్డినేటర్ కారుమురి నాగేశ్వరరావు ,అధిములపు సురేష్ ,మెరుగ నాగార్జున ,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు ,గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జి కె.పి.నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నార