వెంకటగిరి PDSO ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ
తిరుపతి జిల్లా ,వెంకటగిరి పి డి ఎస్ ఓ నాయకుడు సిహెచ్ పవన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో విశ్వో దయ కాలేజీ ప్రాంగణం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఒక ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం విద్యను వ్యాపారంగా మార్చే కుట్ర అని తెలిపారు. 33 సంవత్సరాలు లీజుకు ఇవ్వడం ద్వారా 1500 ఎంబిబిఎస్ సీట్లు ప్రభావితమవుతున్నాయని రిజర్వేషన్ తగ్గి ఫీజులు పెరుగుతున్నాయన్నారు