మేడ్చల్: మీడియా సమావేశంలో మాట్లాడిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. నీలాంటి కుక్కల నువ్వు మస్తు మందిని చూశాను నీకు ఎవడు భయపడతాడు అని కవితను ఉద్దేశించి అన్నారు. నువ్వు నీ భర్త అక్రమాలను బయట పెడితే తట్టుకోలేవని, మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నారో అందరికీ తెలుసని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావులను జైలుకు పంపాలని రేవంత్ రెడ్డి తో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.