సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని జిఎం ఆఫీసును పరిశీలించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
సత్తుపల్లి సింగరేణి GM ఆఫీస్ నూతన భవనం ను పరిశీలించిన. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి సింగరేణి ఆఫీసర్స్ క్వాటర్స్ నిర్మాణం జరుగుతున్న సందర్బంగా క్వాటర్స్ ను పరిశీలించిన,అనంతరం సింగరేణి కమ్యూనిటీ హల్ ను మరియు కిష్టారం బీసీ కమ్యూనిటీ హల్ నిర్మాణం జరుగుతున్న సందర్బంగా ఈరోజు నిర్మాణ పనులను పరిశీలించినారు.ఈ కార్యక్రమం లో సత్తుపల్లి JVR OC PO ప్రహ్లాద్, కిష్టారం OC PO నరసింహ రావు, సింగరేణి సివిల్ సప్లై ఆఫీసర్స్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, నరకుల్ల అప్పారావు, రవి, ఎన్టీఆర్, INTUC నాయకులు తీగల క్రాంతి, కోటి, మురళి, నరేంద్ర, రఫీ,