వడియం పేటలో ఓ వ్యక్తిపై మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు దాడి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Feb 28, 2026
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వడియం పేటలో శనివారం రాత్రి 7 సమయంలో మద్యం మత్తులో అనంతపురం నగరంలోని రెండో రోడ్డు కు చెందిన భాస్కర్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో భాస్కర్ కు తీవ్ర గాయాలు ఇవ్వడంతో మెరిగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.