Public App Logo
Jansamasya
National
Fidfimpact
Fitwithfish
Valueaddition
South_delhi
North_delhi
Vandemataram
Dahd
West_delhi
North_west_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi

సిబిఐ సీట్ కస్టడీలోకి టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పిఎ

India | Nov 17, 2025
తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పిఎ చిన్న అప్పన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో కీలక వివరాలు రాబట్టేందుకు అప్పన్నను సిపిఐ సీట్ అధికారులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు నెల్లూరు నుంచి తిరుపతికి తీసుకువచ్చి రుయాలో వైద్య పరీక్షలు చేయించారు అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు ఈ నెల 21వ తేదీ వరకు విచారించనున్నారు అతని ఏం చెబుతాడు అనేది ఆసక్తికరంగా మారింది

MORE NEWS