కైకాల సత్యనారాయణ కళామందిర్ లో పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
Machilipatnam South, Krishna | Sep 21, 2025
కైకాల సత్యనారాయణ కళామందిర్ లో పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం 10 గంటల 30 సమయంలో స్తానిక గుడివాడ పట్టణం కైకాల సత్యనారాయణ కళామందిర్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు వైద్య శిబిరాన్ని పాల్గొన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని అధికారులతో కలిసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ అధికారులు మరియు కార్మికులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర... స్వచ్ఛ గుడివాడ ప్రతిజ్ఞలో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు.