మొబైల్ ఫోన్ డ్రగ్స్ మరియు చైల్డ్ మ్యారేజ్ పై అవగాహన కల్పించిన పోలీసులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం పూతలపట్టు మల్ల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం సిఐ గోపి వీటి వల్ల కలిగే హాని అలాగే పాలు పెరుగు లాంటివి ఎలా చెడిపోతుంది దాన్ని ఎలా కాపాడుకోవాలి అలాగే మొబైల్ చూడడం వల్ల కంటి చూపు సమస్యలపై మరియు వివిధ కారణాలవల్ల విద్యార్థులు చెడిపోవద్దని వారికి పలు సూచనలు ఇచ్చి అవగాహన కల్పించారు