వికారాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ తోటలో నవరాత్రి ఉత్సవాలు భాగంగా అమ్మవారు కాత్యాయని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఇందులో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు