నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని నీలిషికారి కాలనీలో శనివారం ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్ ఆధ్వర్యంలో దాడులు దాడులు నిర్వహించారు, ఈ దాడులలో షికారి ముకింద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 30 లీటర్ల నాటుసారా సీజ్ చేసి, 300 లీటర్ల బెల్లము ఊట ధ్వంసం చేశారు అతని పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ రామాంజనేయులు తెలిపారు, అనంతరం 2.0 కార్యక్రమంలో నాటుసారా తయారీ చేయడం,అమ్మడం వంటి కార్యకలాపాలు మానివేయడం కోసం వారికి పునరావాసం కల్పించే కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు మెప్మా సి.ఎం.ఎం శాంతకుమారి ఆధ్వర్యంలో నీలిషికారి పేటలో పొదుపు సంఘం వారిని అందరిని కలిసి వారికి లోన్ ఇప్పించేందుకు ఉన్న