గుడివాడ పెద్ద కాలువ సెంటర్ వద్ద మమ్మురంగా వాహన తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు
Machilipatnam South, Krishna | Sep 21, 2025
గుడివాడ పెద్ద కాలువ సెంటర్లో వాహన తనిఖీలు: ట్రాఫిక్ ఎస్ఐ స్తానిక గుడివాడ పెద్ద కాలువ సెంటర్లో ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు ఆదివారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులోభాగంగా వాహనదారుల పత్రాలను పరిశీలించి, పెండింగ్ చాలానాలపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వారికి దాని ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులందరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని ఎస్ఐ సూచించారు.