Public App Logo
Profile Picture

PUBLIC BREAKING NEWS

@publicspeednews
76238Followers
146Following
నందిగామ గాంధీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్రహాన్ని, స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య
వీరులపాడు మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లోని మిర్చి పంటకు బొబ్బరి తెగులు, లబోదిబోమంటున్న రైతన్నలు
కంచికచర్లలో వర్షాల కారణంగా రహదారులు చెరువులను తలపిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామన్న వాహనదారులు
పట్టణంలోని నేతాజీ నగర్‌లో వర్షం కారణంగా పునాదులు కుంగి కుప్పకూలిన ఇల్లు
మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ, చందర్లపాడులో టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన
జుజ్జూరు గ్రామంలో అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త
సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ పట్టణంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన
పట్టణంలోని గణేష్ నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
రాష్ట్రవ్యాప్త అంగన్వాడీల అక్రమ అరెస్టును ఖండిస్తూ పట్టణంలో అంగన్వాడీలో నిరసన కార్యక్రమం
నిషేధిత జాబితా నుంచి ఇనాం భూములను తొలగించాలి: అసెంబ్లీలో పేర్కొన్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
డెంగీ జ్వరాలతో అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు: మాజీ ఎమ్మెల్యే సౌమ్య
పట్టణంలోని 14వ వార్డులో 30 లక్షల వ్యయంతో నిర్మించే సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు
పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్‌ జగన్‌ మోహన్‌ రావు
పట్టణంలోని సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్డీవో వీరభద్రరావు
పట్టణంలోని 6వ వార్డులో పర్యటించిన మున్సిపల్‌ కమిషనర్‌ జయరామ్‌, ప్రజా సమస్యలను పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశం
దేశంలోనే ఆదర్శ పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది: నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు
కోనాయిపాలెం గ్రామంలో వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్
కోటి 50 లక్షల కరెన్సీ నోట్లతో నందిగామ వాసవి మార్కెట్ లో గణపతికి అలంకరణ...
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య...
నందిగామ పట్టణంలో అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం..
అనాసాగరం గ్రామంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న వివాహిత, కేసు నమోదు
పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆధ్వర్యంలో నందిగామలో ర్యాలీ
పరిటాల శివారు దొనబండ క్వారీల్లో జేసీబీ అదుపుతప్పి ఝార్ఖండ్‌కు చెందిన కార్మికుడు మృతి
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ముప్పాళ్ళ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు