Public App Logo
Profile Picture

Shaik Rafi

@md.shaik.r
4188Followers
15Following
పుత్తూరు వద్ద జాతీయ రహదారిపై కారును ఢీకొట్టిన లారీ, ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, స్వల్ప గాయాలతో బయట పడ్డ భక్తులు, TTD ఉద్యోగులు
నాగలాపురం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఓబయ్య
వెంకటగిరిలో శ్రీపోలేరమ్మ తల్లి జాతరకు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర్ రెడ్డి
తిరుపతి రూరల్ : తిరుచానూరు సమీపంలో ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు, స్పందించిన స్థానికులు
వరదయ్యపాలెంలోని ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు చేసిన సత్యవేడు వ్యవసాయ సహాయ సంచాలకులు సుబ్రహ్మణ్యం
సుండుపల్లి వద్ద 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ మోహన్ నాయక్ వెల్లడి
చంద్రగిరి పోలీసు స్టేషన్లో బాధితుల ఆందోళన, దివ్యాంగుడిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి : దివ్యాంగుల ఐకాస జిల్లా అధ్యక్షుడు
వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి
పొగ గొట్టం కాలనీలో ఇళ్లను ధ్వంసం చేసే వారిపై చర్యలు తీసుకోండి: నాయుడుపేట తహసీల్దార్ రాజేంద్ర
గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు క్రాస్ రోడ్డులో బైక్‌ను ఢీకొన్న ఆటో, వ్యక్తికి గాయాలు
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసిన రేణిగుంట పోలీసులు
మంగళపూరులో అనుమానాస్పద స్థితిలో గిరిజనుడు మృతి, కేసు నమోదు చేసిన ఎస్సై బ్రహ్మనాయుడు
తప్పిపోయిన బాలుడిని తండ్రి చెంతకు చేర్చిన తిరుపతి పోలీసులు
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి గేటు కాలువ గట్టుపై నిద్రిస్తున్న వ్యక్తి మురికి కాలువలో పడి మృతి
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో పట్టణంలోని లాడ్జిలో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
తిరుపతిలో వ్యక్తి అనుమానాస్పద మృతి, బెదిరించిన వ్యక్తే హత్య చేశాడని అనుమానిస్తున్న మృతుని బంధువులు
తోటపల్లి పంచాయతీ కామాక్షి నగర్‌లో ఇంటిని ధ్వంసం చేసిన గ్రామస్థులు
పుత్తూరు- తడుకు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద వెనక నుంచి కారు ఢీకొనడంతో పాదచారుడు మృతి
నాయుడుపేట బస్టాండ్‌లో కిలాడీ లేడీ అరెస్ట్‌, నాలుగు పర్సులు, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు
గూడూరు కోర్టు సెంటర్ వద్ద కారు, రెండు ఆటోలు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు, పరారీలో ఆటో డ్రైవర్
పుత్తూరులో చర్చి కాంపౌండ్ స్ట్రీట్‌లో ఉన్న ఓ ఇంటిలో పాము కలకలం, పట్టుకున్న స్నేక్ క్యాచర్‌
మర్లపూడి గ్రామం వద్ద కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా, డ్రైవర్ మృతి
తండ్రి మందలించారని మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య, వరదయ్యపాళెం పరిధి వీరాస్వామి నగర్ ఈద్గా మైదానంలో ఘటన
పాకాలలో గుర్తుతెలియని వ్యక్తులను అదుపులో తీసుకున్న సీఐ ఓబులేసు