కదిరి మండలం ఏటిగడ్డ తాండ నుండి జమ్మలమడుగు దగ్గర శనివారం సాయంత్రం పార్టీ తాండ కి పెళ్లి చూపులకు స్కార్పియో లో వెళ్లి వస్తుండగా రాయలాపురం దగ్గర రచ్చుమర్రి పల్లి కాలువ వద్ద కి రాగానే ఎదురుగా ద్విచక్ర వాహనం తప్పించ బోయి ఈ ప్రమాదం జరిగింది.స్కార్పియో లో ఉన్న వారిలో 6 మందికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది.