Download Now Banner

This browser does not support the video element.

పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చిన పోలీస్ సిబ్బంది

Warangal, Warangal Rural | Sep 11, 2025
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు రావాల్సిన బకాయిల బిల్లులు ఇప్పించాల్సిందిగా మంత్రి కొండ సురేఖకు గురువారం సాయంత్రం 6 గంటలకు వినతిపత్రం ఇచ్చారు పోలీస్ సిబ్బంది. దీనిపై స్పందించిన మంత్రి బకాయిలను ఇప్పించేందుకు ఆర్థిక మంత్రితో మాట్లాడి పెండింగ్ బిల్స్ ఇప్పించేందుకు కృషి చేస్తానని పోలీస్ సిబ్బందికి హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు పోలీసులు.
Read More News
T & CPrivacy PolicyContact Us