గోదావరిలో జారి పడిపోయిన బంగారం,సెల్ ఫోన్ ను వెతికి పట్టుకున్న జాలర్లు సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో శనివారం చోటుచేసుకుంది.. హైదరాబాదుకు చెందిన యాత్రికులు భద్రాచలం గోదావరి స్థాన రేవు వద్ద పుణ్య స్థానాలు చేస్తున్న క్రమంలో చేజారి ఉంగరం, సెల్ ఫోన్ ను గోదావరిలో పడిపోయాయి.. విషయం తెలుసుకున్న స్థానిక జాలర్లు వెతికి పట్టుకున్నారు.. అనంతరం ఆ వస్తువులను యాత్రికులకు అందజేశారు.. ఈ సందర్భంగా యాత్రికులు జాలర్లకు కృతజ్ఞతలు తెలిపారు...