చిత్తూరు జిల్లా. పుంగనూరు మండలం సింగిరి గుంట గ్రామానికి చెందిన బోయకొండ. అతని భార్య సుజాత , పట్టణంలో వినాయక చవితి పండుగ సామాగ్రి కొనుగోలు చేసి. తిరుగు ప్రయాణంలో గ్రామానికి వెళుతుండగా మార్గ మధ్యంలో రెడ్డివారి బావి. వద్ద ద్విచక్ర వాహనం నుంచి సుజాత జారిపడి తలకు గాయం కావడంతో సుజాత, అపస్మారక స్థితి వెళ్ళింది. వెంటనే స్థానికులు సుజాత ను పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు సుజాత పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటన మంగళవారం సాయంత్రం 6 గంటలకు వ