Download Now Banner

This browser does not support the video element.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: బాపట్ల కలెక్టర్ వెంకట మురళి

Bapatla, Bapatla | Sep 8, 2025
బాపట్లలో ఈనెల 11న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి సూర్యలంక బీచ్లో మొక్కలు నాటనున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లపై సోమవారం కలెక్టర్ వెంకటమురళి కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ బీచ్ మొత్తం క్లీన్గా ఉంచాలన్నారు. ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ సమీక్షలో ఎస్పీ తుషార్ డూడి, ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ లకు పలుచువేషన్లు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us